HHVM: 'హరిహర వీరమల్లు' చిత్రం డేట్ ఖరార్ 3 d ago

'హరిహర వీరమల్లు' పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఒక చారిత్రక చిత్రం. నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. క్రిష్, జ్యోతికృష్ణల దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విడుదలకానుంది. డబ్బింగ్, రీరికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్ స్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.